రైతుల ధాన్యం రక్షణ కోసమే గోదాం నిర్మాణం
. . . ఎమ్మెల్యే మదన్ మోహన్ రెడ్డి లింగంపేట్ బతుకమ్మ రైతులు పండించిన ధాన్యానికి రక్షణగా ఉండటానికే గోదాంల నిర్మాణం చేపడుతున్నామని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ రావు వెల్లడించారు. లింగంపేట మండల కేంద్రంలో 30 లక్షలతో నిర్మాణం చేపట్టనున్న గోదాం నిర్మాణం పనులను ఆయన మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని రైతులు కష్టపడి పండించిన ధాన్యం అకాల వర్షాల కారణంగా తడిసి నష్ట పోతున్న సమస్యను ఎమ్మెల్యే మదన్ మోహన్ దృష్టికి...