రణభేరి ప్రజల కోసం కాదు

  . . . రాజకీయ ఉనికి కోసం చేసిందే   . . . నగర డీసీసీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   ఎంపీ ధర్మపురి అరవింద్ నిర్వహించిన ‘రణభేరి’ కార్యక్రమం ప్రజల కోసం కాకుండా రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకు చేపట్టిన కార్యక్రమమని నగర డీసీసీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ విమర్శించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రణభేరి సభలో ఎంపీ అర్వింద్...