వక్ఫ్ బోర్డు బిల్లును అడ్డుకునేందుకు శాయశక్తుల ప్రయత్నిస్తా
. . . అసదుద్దీన్ వెంట ఐదారుగురు ఎంపీలు ఉంటే వక్ఫ్ బోర్డు బిల్లు పెట్టే వారు కాదు . . . పాలస్తీనా యుద్దపరిస్థితులను చూసైనా మనలో ఐక్యత రావాలి . . . మోడి, భగవత్ లది విద్వేషాల ఏజండా . . . ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ నిజామాబాద్, బతుకమ్మ : ...