గ్రామ సర్పంచ్ ఎప్పుడు అందుబాటులో ఉండరు

  . . . వార్డులలో తీవ్రంగా నెలకొన్న సమస్యలు   . . . సమస్యల గురించి పట్టించుకోని సర్పంచ్, సెక్రటరీ   రుద్రూర్, బతుకమ్మ :   రుద్రూర్ మండలం సులేమాన్ నగర్ గ్రామంలోని పలు వార్డులలో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా సమస్యలు తీవ్రంగా నెలకొన్నాయని వార్డు మెంబర్లు పేర్కొన్నారు. గురువారం సులేమాన్ నగర్ గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వార్డు మెంబర్లు మాట్లాడుతూ.. గ్రామ సర్పంచ్ అఫ్రిన్ బేగం...