పల్లెవెలుగు వచ్చేస్తుందోచ్..
మోర్తాడ్,బతుకమ్మ: మెట్ పల్లి డిఫో బస్సు బుధవారం నుండి మోర్తాడ్ నుండి నిర్మల్ వరకు బస్సు ప్రారంభించండం జరుగుతుందని యువ నాయకుడు గురిజాల నర్సారెడ్డి తెలిపారు. ఈ బస్సు దొంకల్, ధర్మోరా, రేంజార్ల, వెంచిర్యాల్, వెల్కటూరు, చాకిర్యల్ గ్రామాల మీదుగా నిర్మల్ వరకు అక్కడి నుంచి మోర్తాడ్ వరకు ప్రయాణిస్తుందని తెలిపారు. చాలా సంవత్సరాల కిందట ఈ మార్గంలో మెట్పల్లి డిపో బస్సులు నడిచాయని మధ్యలో బంద్ చేయడం జరిగింది. దీంతో శేట్ పల్లీ గ్రామస్తులు డిపో మేనేజర్ తడికమల దేవరాజును కలిసి విన్నవించడంతో...