ఊరపండుగ సామాజిక ఐక్యతకు ప్రతీక

  . . . నగర మేయర్ కూరగాయల ఉమారాణి   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   ఊర పండగ కేవలం మతపరమైన వేడుక మాత్రమే కాదని, అన్ని వర్గాల ప్రజలను ఒకే వేదికపైకి తీసుకువచ్చే సామాజిక ఐక్యతకు ప్రతీక అని నగర మేయర్ కూరగాయల ఉమారాణి పేర్కొన్నారు. నగరంలోని సర్వ సమాజ్ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఊర పండగ వేడుకలు భక్తిశ్రద్ధలతో, సంప్రదాయబద్ధంగా ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు నగర మేయర్ కూరగాయల ఉమారాణి రమేష్ ముఖ్య అతిథిగా హాజరై...