గ్రామపాలన ఎంపిక పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలి

కామారెడ్డి / నిజామాబాద్, బతుకమ్మ :ఉమ్మడి జిల్లాలో ఈ నెల 25 న జరుగనున్న గ్రామ పాలన ఎంపిక పరీక్ష ను పకడ్బందీగా నిర్వహించాలని ఉమ్మడి జిల్లా కలెక్టర్ లు కలెక్టరేట్ లో శుక్రవారం సమావేశ నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 25 న ఆదివారం కామారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో (అటానమస్) నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పరీక్ష ఉదయం గం.10.30 నుండి మధ్యాహ్నం గం.1.30 వరకు నిర్వహిస్తున్నట్లు...