బాధితులపైనే అక్రమంగా వేధింపులకు పాల్పడుతున్నారు
. . . బిజేపీ శాసన సభ పక్ష నేత, బాన్సువాడ నియోజకవర్గ ఇన్ చార్జ్ ఎండల లక్ష్మీ నారాయణ బాన్సువాడ, బతుకమ్మ : పోలీసులు బాధితుల పక్షాన నిలువకుండా రాజకీయ ఒత్తిడికి తలొగ్గి బాధితులపైనే అక్రమంగా వేధింపులకు పాల్పడుతున్నారని బిజేపీ శాసన సభ పక్ష నేత, బాన్సువాడ నియోజకవర్గ ఇన్ చార్జ్ ఎండల లక్ష్మీ నారాయణ మండిపడ్డారు. బాన్సువాడ పట్టణంలో జరిగిన ఘర్షణల నేపథ్యంలో గాయపడిన కార్యకర్తలను పరామర్శించేందుకు బాన్సువాడ బయలుదేరిన ఆయనను మార్గమధ్యంలో అంకోల్ గ్రామం లో...