కంచి కామకోటి సర్వజ్ఞ 71 వ పీఠం ఉత్తరాధికారిగా బాసర ఆలయ వేదపండితుడు

  . . . దుడ్డు ఎస్విఎస్ఎస్ గణేష్ శర్మ ఋగ్వేద వేద పండితుడికి అరుదైన గౌరవం   . . . శుభ ఆశీస్సులను అందజేసిన బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అర్చక వైదిక బృందం   బాసర, బతుకమ్మ:   ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నవరంకు చెందిన బ్రహ్మ శ్రీ దుడ్డు ధన్వంతరి దేవి దంపతులకు జన్మించిన దుడ్డు ఎస్విఎస్ఎస్ గణేష్ శర్మ ఋగ్వేద వేదపండితులు తన గురువుల వద్ద ఋగ్వేదాన్ని అభ్యసించి నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి...