తెలంగాణ విశ్వవిద్యాలయ బిల్డింగ్ లను సందర్శించిన వీసీ
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో నూతనంగా నిర్మాణంలో ఉన్న సైన్స్ కళాశాల బిల్డింగును వైస్ ఛాన్స్లర్ ఆచార్య టీ.యాదగిరి రావు రిజిస్టర్ ఆచార్య యాదగిరి తో కలిసి శుక్రవారం సందర్శించారు. నిర్మాణంలో నాణ్యమైన వస్తువులను వాడాలనిసూచించారు. ల్యాబ్ లకు తరగతి గదులకు అనుగుణంగా నిర్మాణాలు చేయాలని ఆదేశించారు. అనంతరం న్యాయ కళాశాలలో పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసి పరీక్షల నిర్వహణ పకడ్బందీగా ఉండాలని అధికారులకు సూచించారు. హెల్త్ సెంటర్ ను సందర్శించిన వీసి.. హెల్త్ సెంటర్ ను సందర్శించి హెల్త్ సెంటర్ లోని...