హక్కులు కోల్పోతున్న బహుజన కార్మిక వర్గం
బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్స్ రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : భారత రాజ్యాంగం ద్వారా బహుజన శ్రామిక వర్గానికి సంక్రమించిన చట్టబద్ధమైన హక్కులను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్ ల ద్వారా కాలం రాసిందని బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్స్ రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ ఆందోళన వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బహుజన లెఫ్ట్ పార్టీ (బహుజన కమ్యూనిస్టు) బిఎల్ పి జిల్లా కార్యాలయంలో జరిగిన నిజామాబాద్, నిర్మల్ మంచిర్యాల జిల్లాల...