Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 April 2026, 5:35 pm Posted by : ramakrishna

పరీక్షకేంద్రాన్ని తనిఖీ చేసిన వర్సిటీ ఉపకులపతి

 

డిచ్ పల్లి, బతుకమ్మ :

 

తెలంగాణ విశ్వవిద్యాలయంలో పీ.జీ ఇంటిగ్రేటెడ్ ఏపీఈ, ఐపీసీహెచ్ కోర్సుల 8 వ సెమిస్టరు పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. యూనివర్సిటీ కళాశాల పరీక్ష కేంద్రాన్ని బుధవారం వర్సిటీ ఉపకులపతి ఆచార్య టి. యాదగిరిరావు అదనపు పరీక్షల నియంత్రణ అధికారి డా.టి. సంపత్ తో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఆయన అధికారులకు, ఉపాధ్యాయులకు పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించేందుకు తగు సూచనలు చేశారు.

 

The varsity vice-chancellor inspected the examination center.