చైతన్యానికి స్పూర్తి వందే మాతరం గీతం

కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర   కామారెడ్డి, బతుకమ్మ : భారత జాతి బానిసత్వ విముక్తి, ప్రజల చైతన్యానికి స్పూర్తి వందేమాతరం గీతం అని కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. కామారెడ్డి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వందే మతరం 150వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ వందే మాతరం గీతం భారతీయుల్లో దేశ భక్తిని రగిలించిన ఉద్యమ నినాదం అని తెలిపారు. ఈ గీతం స్వాతంత్ర్య పోరాటానికి ప్రరేణగా నిలిచిందన్నారు. ప్రతి...