పర్యావరణ పండగల వన మహోత్సవ కార్యక్రమం జరుపుకోవాలి
మార్కెట్ కమిటీ చైర్మన్ కె. ముత్యం రెడ్డి వేల్పూర్, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వన మహోత్సవం కార్యక్రమంను ప్రజలు పర్యావరణ పండగల జరుపుకోవాలని వేల్పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కొత్తింటి ముత్యం రెడ్డి అన్నారు. శుక్రవారం మార్కెట్ కమిటీ ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించి మొక్కలను నాటారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మొక్కలు నాటాడం మూలన పర్యావరణ సమాతుల్యతలను కాపాడుకోవచ్చునన్నారు. మొక్కలు నాటాడం వల్ల మన భవిష్యత్ తరాలు ఆరోగ్యావంతమైన, ఆహ్లాదకరమైన జీవితాన్ని ఇచ్చిన వారమైతమని...