వాలిడేషన్ ఆఫ్ పెన్షన్ రూల్స్ 2025 చట్టాన్ని రద్దు చేయాలి
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : 30-40 సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగి గా పనిచేసి రిటైర్ అయిన వారికి 'పెన్షన్' జీవించే హక్కు లో భాగమని, మారుతున్న జీవన వ్యయాన్ని బట్టి డీఏ, పీఆర్ సీ పొందే హక్కు ప్రతి పెన్షనర్ కు ఉంటుందని, దాన్ని తొలగించే అధికారం ఎవ్వరికి ఉండదని వాలిడేషన్ పెన్షన్ రూల్స్ 2025 చట్టాన్ని రద్దు చేయాలని తెలంగాణ జేఏసీ రాష్ట ప్రతినిధులు ఎం కాంతాబాయి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆల్ ఇండియా స్టేట్ పెన్షనర్స్ ఫెడరేషన్...