సింగిల్ ఫేస్ మోటర్ల వాడకాన్ని పూర్తిగా నిషేధించాలి

  . . . ఆర్ డబ్ల్యూ ఎస్ డీఈ  మున్ని నాయక్   రుద్రూర్, బతుకమ్మ :   వచ్చే వేసవి కాలంలో నీటి ఎద్దడిని నివారించడానికి అధికారులు 20 రోజుల పాటు ప్రత్యేక కార్యచరణ రూపొందించినట్టు ఆర్ డబ్ల్యూ ఎస్ డిఈ మున్ని నాయక్ తెలిపారు. రుద్రూర్ మండలంలోని చిక్కడపల్లి గ్రామంలో సోమవారం నీటి ఎద్దడి నివారణ కై ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా గ్రామ సర్పంచ్, స్థానిక మండల అధికారులతో కలిసి గ్రామంలో పర్యటించి నీటి వనరులు, నీటి సరఫరా వ్యవస్థను...