అమెరికా వాణిజ్య ఒప్పందం నుంచి వైదొలగాలి

  . . . అఖిలభారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు పుట్టి నడిపి నాగన్న   రెంజల్, బతుకమ్మ   భారత ప్రభుత్వం అమెరికా వాణిజ్య ఒప్పందం నుంచి వైదొలగాలని అఖిలభారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు పుట్టి నడిపి నాగన్న డిమాండ్ చేశారు. ఈ విషయమై అఖిలభారత ఐక్య రైతు సంఘం, అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో రెంజల్ మండల్ ఎమ్మార్వో కి వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ...