యూరియా సమస్య ప్రతి సంవత్సరం ఉండేదే

ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : యూరియా అనేది ప్రతి సంవత్సరం ఉండే సమస్యనే అని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. రైతులు అడుగుతూనే ఉంటారు, ప్రభుత్వం సప్లై చేస్తూనే ఉందని తెలిపారు. స్టేట్ కి కేంద్రం ఇవ్వవలసిన కోటా ఇవ్వమని అడుగుతున్నాం ఎక్కువ ఏమడగడం లేదన్నారు. అది ఇవ్వకుండా ఎందుకు నాటకాలు చేస్తున్నారో సమాధానం చెప్పాలని అన్నారు. యూరియపై కేంద్రం ఆడుతున్న అంతా నాటకం అని తెలిపారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ కి ఏమి...