రైతులకు ఉరితాడుగా మారిన యూరియా యాప్‌ను వెంటనే రద్దు చేయాలి

  . . . యాప్ పేరుతో అన్నదాతలను ఇబ్బందులకు గురిచేయడం దుర్మార్గం   . . . యాప్‌ను రద్దు చేసే వరకు రైతుల పక్షాన పోరాటం కొనసాగిస్తాం   . . . రైతులతో కలిసి రోడ్డెక్కిన బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి   నందిపేట్, బతుకమ్మ :   రైతాంగాన్ని ఇబ్బందులకు గురిచేస్తూ, వ్యవసాయాన్ని కుంటుపరిచేలా ప్రభుత్వం అమలు చేస్తున్న యూరియా మొబైల్ యాప్ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్...