యూరియా యాప్ ను రద్దు చేయాలి
. . . రైతులకు గతంలో విధంగా యూరియా సరఫరా చేయాలి . . . ఇందల్వాయి పిఎసిఎస్ వద్ధ రోడ్డుపై బైఠాయించి రైతులు నిరసన . . . గన్నారం సోసైటి గోదాంకు తాళం వేసిన రైతులు ఇందల్వాయి ,బతుకమ్మ : రాష్ట్ర ప్రభుత్వం రైతులపై కక్షపూరిత చర్యలకు పాల్పడుతూ యూరియా సరఫరాను సక్రమంగా నిర్వహించడం లేదని ఆరోపిస్తూ రైతులు ఇందల్వాయి మండల కేంద్రంలోని సహకార సంఘం ముందు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. శుక్రవారం గన్నారం గ్రామంలో సహకార సంఘం...