యువకుల అకాల మరణం అత్యంత బాధాకరం
. . . క్లిష్ట పరిస్థితుల్లో వారికి అండగా నిలవాలి . . . నగర మేయర్ కూరగాయల ఉమారాణి నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : ఇటీవల ఎస్ఆర్ఎస్ పీ లో యువకుల అకాల మరణం అత్యంత బాధాకరమని, మూడు కుటుంబాలు తమ ఆప్తులను కోల్పోయి తీవ్ర విషాదంలో ఉన్నాయని, ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో వారికి అండగా నిలవడం ప్రజాప్రతినిధుల బాధ్యతని నగర మేయర్ కూరగాయల ఉమారాణి పేర్కొన్నారు. ఇటీవల ఎస్ఆర్ఎస్ పి బ్యాక్‌వాటర్‌లో చోటు చేసుకున్న విషాద...