బహుజన శ్రామిక వర్గ ఐక్యతే మేడే అమరవీరులకు నివాళి
. . . బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్స్ రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : ప్రపంచ శ్రామిక వర్గ హక్కుల సాధన దినోత్సవం" మేడే" అమరవీరుల స్పూర్తిని భారత బహుజన కార్మిక వర్గ ఐక్యత సాధనే లక్ష్యంగా ఉద్యమించాలని బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్స్ రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ పిలుపునిచ్చారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని న్యూ అంబేడ్కర్ భవన్ లో బీఎల్ టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.సిద్ది రాములు అధ్యక్షతన ఆదివారం...