సామాజిక శక్తుల ఐక్యతే దేశానికి ప్రత్యామ్నాయం

  . . . నిజామాబాద్‌లో ఓంకార్ శత జయంతి సభ   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో కమ్యూనిస్టు, సామాజిక శక్తుల ఐక్యతే దేశానికి ప్రత్యామ్నాయం అని ఎంపిసిఐ రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి అన్నారు. యంసిపిఐ(యు) వ్యవస్థాపక నేత, వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు మద్ది కాయల ఓంకార్ శతజయంతి సందర్భంగా నగరంలోని యాదగిరి బాగ్, వినాయక నగర్‌లో బుధవారం సభ నిర్వహించారు. జిల్లా కార్యదర్శి కర్రోల్ల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ...