కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలి

  . . . పీడీఎస్ యూ రాష్ట్ర అధ్యక్షుడు పి.మహేష్   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   నీట్ పేపర్ లీకేజీ ఘటనపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని పీడీఎస్ యూ రాష్ట్ర అధ్యక్షుడు పి.మహేష్ అన్నారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్ యూ) నిజామాబాద్ జిల్లా కమిటీ సమావేశం బుధవారం కోటగల్లి నీలం రామచంద్రయ్య భవన్ లో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ 20 లక్షల మంది రాసిన...