నీట్ పరీక్ష లీకేజీపై కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి
. . . టీవీయువీ జిల్లా అధ్యక్షుడు రాంపూర్ అజయ్ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : నీట్ పరీక్ష లీకేజీ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేదిక (టీవీయువీ) జిల్లా అధ్యక్షుడు రాంపూర్ అజయ్ డిమాండ్ చేశారు. టీవీయూవీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న నాయకులపై...