కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలి

  . . . నీట్ పేపర్ లీక్ ఘటనకు నైతిక బాధ్యత వహించాలి   . . . సోనమ్ వాంగ్‌చుక్ ఆమరణ నిరాహార దీక్షకు సంపూర్ణ మద్దతు   కామారెడ్డి, బతుకమ్మ :   నీట్ పేపర్ లీక్ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని, ప్రఖ్యాత శాస్త్రవేత్త సోనమ్ వాంగ్‌చుక్ చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద ప్రజా సంఘాల ఆధ్వర్యంలో...