కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలి
. . . నవీపేట్ విద్యాసంస్థల బంద్ విజయవంతం . . . పిడిఎస్ యు జిల్లా నాయకులు రెహన్ నవీపేట, బతుకమ్మ : దేశవ్యాప్తంగా విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసే విద్యా విధానాలు, విద్యార్థి ఉద్యమాలపై జరుగుతున్న నిర్బంధ చర్యలను నిరసిస్తూ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను వెంటనే పదవి నుంచి భర్తరఫ్ చేయాలని పిడిఎస్ యు జిల్లా నాయకులు రెహన్ అన్నారు. విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర వామపక్ష విద్యార్థి సంఘాల...