న్యాయసేవలే పరమార్ధంగా పల్లెల్లో న్యాయ విజ్ఞాన కాంతులు

  జిల్లా ప్రధాన న్యాయమూర్తి భారత లక్ష్మీ.  నిజామాబాద్, బతుకమ్మ : ప్రజలకు న్యాయసేవలు అందించడమే ప్రధాన ద్యేయంగా న్యాయసేవల చట్టం రూపకల్పన జరిగిందని నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవ అధికార సంస్థ చైర్ పర్సన్ జి. వి. ఎన్ భారత లక్ష్మీ తెలిపారు. న్యాయసేవల చట్టం దినోత్సవం సందర్బంగా జిల్లాకోర్టు ప్రాంగణంలోని న్యాయసేవ సదన్ లో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ప్రధానోపన్యాసం చేశారు. ఉచిత న్యాయ సహాయం ప్రజలకు సంస్థ అందించిన మహాత్తరమైన కార్యమని ఆమె అన్నారు.గ్రామ అభివృద్ధి కమిటీల...