యూజీడీ పనుల్లో జాప్యం జరుగకుండా త్వరితగతిన పూర్తి చేయాలి

  . . . అసంపూర్తి వివరాలతో అధికారులు సమావేశాలకు హాజరుకావడం పై ఎంపీ అర్వింద్ ఆగ్రహం   నిజామాబాద్,బతుకమ్మ :   యూజీడీ పెండింగ్ పనుల్లో జాప్యం జరుగకుండా త్వరితగతిన పూర్తి చేయాలని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కాన్ఫరెన్స్ కార్యాలయంలో శనివారం జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అర్వింద్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్లు రాజాగౌడ్, భుజంగరావు, డీఆర్వో...