తె యూ. ఇంటర్ కళాశాలల హ్యాండ్ బాల్ ఎంపిక పోటీలు ప్రారంభం

  నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   తెలంగాణ యూనివర్సిటీ, యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ , పి.జి, ప్రొఫెషనల్ కళాశాలల హ్యాండ్ బాల్ (పురుషుల మరియు మహిళల), ఎంపిక పోటీలను యూనివర్సిటీ ప్లే గ్రౌండ్ లో ప్రారంభించామని వర్సిటీ స్పోర్ట్స్ డైరెక్టర్, డా. జి బాలకిషన్ తెలిపారు. ఈ క్రీడా ఎంపిక ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా ప్రో. ఘంట చంద్రశేఖర్,  డైరెక్టర్ ఆడిట్ సెల్, హాజరై పోటీలను ప్రారంభించారు. ప్రొఫెసర్. రాంబాబు, ప్రిన్సిపాల్ యూనివర్సిటీ కాలేజీ,  వివిధ కళాశాలల నుండి వచ్చిన...