జిల్లాకు పసుపు బోర్డు రైతుల పోరాట ఫలితమే
... సిపిఐ(ఎం-ఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు చేయడాన్ని సిపిఐ(ఎం-ఎల్) న్యూడెమోక్రసీ స్వాగతిస్తున్నదని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య అన్నారు. జిల్లాలో రైతాంగం సుదీర్ఘ పోరాటాల ఫలితంగా పసుపు బోర్డు రావడం జరిగిందని, ఇది రైతు, ప్రజా పోరాటాల ఫలితమేనని మంగళవారం న్యూడెమోక్రసీ జిల్లా కార్యాలయం (ఎన్.ఆర్. భవన్ ) లో ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూరు భూమయ్య తో కలిసి ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో...