నిజం నిలకడగా బైటకు వస్తది
కేటీఆర్ కడిగిన ముత్యం లా బైటికి వస్తారు ఈ లోట్టపీసు కేసులు ఏం చెయ్యలేవు మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి హైదరాబాద్, బతుకమ్మ : రాష్ట్ర ముఖ్యమంత్రి తన వైఫల్యాల నుండి ప్రజల దృష్టిని మల్లించడానికి కేటీఆర్ పై అక్రమ కేసు పెట్టి, ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని,నిజం నిప్పులాంటింది నిజం నిలకడగా బైటకు వస్తుందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన హైద్రాబాద్ లోని కేటీఆర్ నివాసం వద్ద ప్రెస్ మీట్ లో...