సింగరేణిలో అవినీతిపై నిజాలు బయటపెట్టాలి
. . . ఛలో సింగరేణిలో పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : సింగరేణిలో జరిగిన అవినీతిపై నిజాలు బయటపెట్టాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ డిమాండ్ చేశారు. బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లతో మంచిర్యాల జిల్లాలో చేపట్టిన ఛలో సింగరేణి కార్యక్రమంలో శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సింగరేణి స్టాక్ రికార్డులో ఉన్నట్లు చూపిన సుమారు 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు కనిపించడం లేదని ఆరోపించారు. ఈ...