ఆధునిక సాంకేతికతతో కూడిన దేశాన్ని నిర్మించడమే నిజమైన నివాళి
. . . నిజామాబాద్ కార్పొరేషన్ డీసీసీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : కాంగ్రెస్ భవన్‌లో మనం కేవలం రాజీవ్ గాంధీని స్మరించుకోవడమే కాదు... ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని ప్రతిజ్ఞ చేయాలని, శాంతి, ఐక్యత, ఆధునిక సాంకేతికతతో కూడిన భారతదేశాన్ని నిర్మించడమే మనం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని నిజామాబాద్ కార్పొరేషన్ డీసీసీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ అన్నారు. గురువారం భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ...