నకిలీల లీలలు

నకిలీ పత్రాలతో ప్రొఫెసర్ కు కుచ్చుటోపి మీ సేవా నిర్వాహకుడు, డాక్యుమెంట్ రైటర్, బుడ్డ ఎమ్మెల్యే ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు పరారీలో ఒకరు   నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : మీ సేవా నిర్వాహకుడు, ఓ డాక్యుమెంట్ రైటర్, మరో వ్యక్తి కలిసి యూనివర్సిటీ ప్రొఫెసర్ ను నకిలీ పత్రాలతో మోసం చేశారు. ఎకరం వ్యవసాయ పొలం అమ్మకానికి ఉందని నమ్మించి రూ.46 లక్షలు కాజేశారు. మీ సేవా నిర్వాహకుడు కీలక సూత్రదారుడిగా డాక్యుమెంట్ రైటర్ మరో సూత్రదారిగా స్థానిక గ్రామస్తుడితో కలిసి...