ఆదివాసీలు నలిగిపోతున్నారు
. ఆపరేషన్ కగార్ ను వెంటనే నిలిపివేయాలి . మావోయిస్టులతో కేంద్రం శాంతి చర్చలు జరపాలి . ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైదరాబాద్, బతుకమ్మ: పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఆదివాసీలు నలిగిపోతున్నారని, ఎవరు చనిపోయినా దేశ పౌరులేనని కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని వెంటనే మావోయిస్టులతో చర్చలు జరపాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. సోమవారం ఆమె జాతీయ మీడియాతో మాట్లాడారు. ఆపరేషన్ కగార్ ను వెంటనే నిలిపివేయాలని, మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లోని అన్ని పార్టీలతో మాట్లాడాలని కోరారు. కాల్పులతో మావోయిస్టులను అంతం చేస్తామన్న...