వాయిదాలకే పరిమితమవుతున్న విచారణ
. మహిళా కమిషన్ ఆదేశాలు బేఖాతర్ . బీడీ యాజమాన్యాల ఒత్తిళ్లకు తలొగ్గుతున్న అధికారులు . కార్మిక శాఖపై అనుమానాలు నిజామాబాద్, బతుకమ్మ: బీడీ యాజమాన్యాల చేతిలో నష్టపోయాను .. న్యాయం చేయండని కార్మిక శాఖకు వెళ్లి ఓ బాధితుడు, కార్మికులు మొర పెట్టుకోగా అధికారులు పెడచెవిన పెట్టారు. లాభం లేదనుకొని కలెక్టర్ కు విన్నవించినా జిల్లాస్థాయి అధికార యంత్రాంగం కదలలేదు. ఇలా కాదని రాష్ట మహిళా కమిషన్ కు పూర్తి వివరాలతో లేఖ రాయడంతో క్షుణ్ణంగా పరిశీలించిన కమిషన్ స్పందించింది. దీనిపై పూర్తి...