రవాణా శాఖ లంచావతారాల నకళ్లు ఏజెంట్లే
ఉమ్మడి జిల్లా ఆర్టీఏలో ఏజంట్ల ద్వారానే లంచాల స్వీకరణ చెక్ పోస్టులు మొదలుకుని కార్యాలయాలలో అధికారుల అవినీతిలో కీలకం ఇటీవల చెక్ పోస్టులలో తనిఖీలలో బహిర్గతం పాత పైళ్ల తాలుకు డబ్బులు ఏజంట్ నుంచి తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎంవిఐ నిజామాబాద్, బతుకమ్మ : తమ చేతికి మట్టి అంటకుండా అంతాఎజేంట్ల ద్వారనే వసూళ్ల కార్యక్రమాన్ని చెపడుతున్న రవాణా శాఖాధికారులు డబ్బుల విషయం ఎమాత్రం వెనక్కి తగ్గడం లేదు. వాహనాదారులైన, ఎజేంట్లైన తమకు ఒక్కటే అని డబ్బులు ఇస్తే ఫైల్ అయినా, వాహనాలైనా...