అమెరికాతో ట్రేడ్ డీల్ రద్దు చేసుకోవాలి
. . . ఎఐపీకెఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగాధర్ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : అమెరికాతో ట్రేడ్ డీల్ రద్దు చేసుకోవాలని ఎఐపీకెఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగాధర్ డిమాండ్ చేశారు. అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రథమ మహాసభ కోటగల్లిలోని ఎన్.ఆర్ భవన్ లో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు కే.గంగాధర్ సంస్థ జెండాను ఆవిష్కరణ చేశారు. అనంతరం జరిగిన మహాసభలో సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ పార్టీ రాష్ట్ర నాయకులు ఎం.నరేందర్ ప్రారంభోపన్యాసం...