Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 February 2025, 1:53 pm Posted by : ramakrishna

అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా

. ఏడుగురికి గాయాలు

. పెద్ద మల్లారెడ్డిలో ఘటన

భిక్కనూర్, బతుకమ్మ : మండలంలోని పెద్ద మల్లరెడ్డి లో అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా పడింది. పెద్ద మల్లారెడ్డి నుంచి కాచాపూర్ లో దహన సంస్కారాల కోసం కట్టెలను తీసుకువెళ్లే క్రమంలో ట్రాక్టర్ అదుపు తప్పి ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 అంబులెన్స్ లో పెద్ద మల్లారెడ్డి గ్రామస్తులు కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

The tractor overturned