డివైడర్ ను డీకొట్టి ట్రాక్టర్ బోల్తా
యువకుని మృతి, ఇద్దరికీ గాయాలు మృతుని సంబంధికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు విచారణ చేపట్టిన పోలీసులు భీమ్ గల్, బతుకమ్మ విద్యుత్ స్థంబాల లోడ్ తో వెళ్తున్న ట్రాక్టర్ రోడ్డు డివైడర్ ను డీకొట్టి బోల్తాపడ్డ ఘటనలో ఓ యువకుడు మృతి చెందగ, ఇద్దరికీ గాయలైన ఘటన ఆదివారం భీమ్ గల్ మండల కేంద్రంలో చోటు చేసుకొంది. ఎస్సై మహేష్ తెలిపిన వివరాల మేరకు సంఘటన పూర్వపరాలు ఇలా ఉన్నాయి. భీమ్ గల్ సబ్ స్టేషన్ నుండి విద్యుత్ స్థంబాలను ఏ....