ట్రాక్టర్ డ్రైవర్ కు లైసెన్స్ లేదని..
నిజామాబాద్ క్రైo, బతుకమ్మ : ట్రాక్టర్ డ్రైవర్ కు హెవీ లైసెన్స్ లేదనే కోపంతో ట్రాక్టర్ ఓనర్ ను బోధన్ రూరల్ పోలీసులు చితక బాదారు. మంజీర పరివాహక ప్రాంతాల నుంచి నిత్యం ఇసుక అక్రమ రవాణా జరుగుతుంది. ఆదివారం సాయంత్రం బోధన్ నియోజకవర్గంలోని సాలూర మండలం నుంచి ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లను పోలీసులు తనిఖీ చేశారు . సాలూరు మండలం మందర్న గ్రామానికి చెందిన ఓ ట్రాక్టర్ డ్రైవర్ కు లైసెన్స్ లేకపోవడంతో పోలీసులు ప్రశ్నించారు.త్వరలో లైసెన్స్ కు దరఖాస్తు చేసుకుంటానని...