మలుపులు తిరుగుతున్న టీఎల్ఎం వ్యవహారం
పైసలు తిరిగివ్వలేదు.. మెటీరియల్ సరఫరా చేయలేదు నష్టపోతున్న 27 కేజిబివిల విద్యార్ధినీలు టెండర్లు పిలువకుండా ఫర్మ్ కు డబ్బుల జమ చేయించిన అధికారులు జిల్లా విద్యాశాఖ డిఇఓ, ఎసి, జిఇసీఓలకు సంచాలకుల నోటీసులు నోటీసులతో సరిపెడుతారా కమీషన్లు నొక్కిన వారిపై చర్యలు తీసుకుంటారా నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా విద్యాశాఖ వివాదాలకు కేరాఫ్ గా నిలుస్తుంది. అవినీతిలో మిగితా శాఖలను పక్కన పెట్టి మరి విద్యాశాఖాధికారులు అందినకాడికి అందిన చోటల్లా దండుకుంటున్నారు. తాజాగా గతంలో డిఇఓ గా పనిచేసిన అధికారిపై వచ్చిన...