జర్నలిస్టుల హక్కుల కోసం టిజెఏ పోరాటం చేస్తునే ఉంటుంది

  . . . టిజెఏ జిల్లా అధ్యక్షుడు జి.సాయి ప్రసాద్   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం సంఘం నిరంతరం పోరాటం చేస్తూనే సామాజిక సేవా కార్యక్రమాలను కూడా విస్తృతంగా నిర్వహిస్తోందని టిజెఏ జిల్లా అధ్యక్షుడు జి.సాయి ప్రసాద్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన నాలుగు జర్నలిస్టు సంఘాల్లో ఒకటైన జాతీయ జర్నలిస్ట్ యూనియన్ (ఎన్ జెయు) అనుబంధ తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం (టిజెఏ) 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జిల్లా అధ్యక్షుడు, జిల్లా...