ఆ ముగ్గురు ఓకే అంటేనే టిప్పర్ నిండేది..
ప్రభుత్వానికి డీడీ కట్టినా.. ఎమ్మెల్యే సాబ్ అనుచరులకు మళ్లీ ఇవ్వాల్సిందే . ఇసుక రీచ్ లో ఆ ముగ్గురి ఆగడాలు . వే బిల్లు డీడీ రూ.4,500 చెల్లించినా వారికి రూ.6,300 చెల్లించాల్సిందే.. . ఒక్క జేసీబీ బకెట్ ఇసుక అదనంగా వేస్తే రూ.వెయ్యి . ఒక్కో టిప్పర్ వెనుక రూ.7వేలకు పైగా వసూలు చేస్తున్న ఘనులు నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: ఇసుక తరలించాలంటే ఎమ్మెల్యే అనుచరులు ముగ్గురు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సిందే. నిబంధనల ప్రకారం ప్రభుత్వానికి డీడీ మొత్తం చెల్లించి వేబిల్లు తీసుకుని...