పుచ్చ లేచిపోతుంది.. నిరంజన్ రెడ్డికి కవిత వార్నింగ్

వనపర్తి, బతుకమ్మ : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. నిరంజన్ రెడ్డి తన తండ్రి వయసు వారని ఇన్నాళ్లు తాను ఏమి అనలేదని, ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడితే ఊరుకేనేది లేదని కవిత హెచ్చరించారు. తనను ఉద్దేశించి పుచ్చు వంకాయ, సచ్చు వంకాయ అని నిరంజన్ రెడ్డి మాట్లాడుతున్నారట.. ఇన్నాళ్లు మీ వయసుకు గౌరవించాను. ఇంకోసారి నాపై పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పుచ్చ లేచిపోతుందని నిరంజన్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చారు. జాగృతి జనం బాట కార్యక్రమంలో...