బంగారు వ్యాపారుల నెత్తిన పిడుగు
రూ.15 కోట్లకు టోకరా వేసిన హోల్ సేల్ వ్యాపారి బ్లాక్ మనీ కావడంతో ఫిర్యాదుకు వెనుకంజ ముంబాయి, గుజరాత్ నుంచి కిలోల కొద్ది బంగారం రవాణా దందాలో ట్విస్టు నిజామాబాద్, బతుకమ్మ : బంగారు గొలుసులను హోల్ సేల్ గా సరఫరా చేసే వ్యాపారి ఒకరు తోటి వ్యాపారులకు ఝలక్ ఇచ్చారు. ముంబాయి, గుజరాత్ ల నుంచి జీరోలో కిలోల కొద్ది బంగారు నగలను తీసుకువచ్చి సరఫరా చేసే వ్యాపారి దాదాపు రూ.15 కోట్లకు టోపి పెట్టాడు. దశాబ్ధాలుగా బంగారాన్ని ఎలాంటి పన్నులు చెల్లించకుండా...