ఖాసింపై దాడి చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలి
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : న్యాయవాది ఖాసింపై దాడి చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్ మోహన్ గౌడ్ డిమాండ్ చేశారు. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం రెండో రోజు విధులు నిర్వహించి నగరంలోని ధర్నా చౌక్ వద్ద మానవహారం నిర్వహించాారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్ మోహన్ గౌడ్ మాట్లాడారు. నిజామాబాద్ అసోసియేషన్ కు చెందిన ప్రముఖ సీనియర్ న్యాయవాది కసిం ఖలీద్ పై అరాచకంగా కొందరు రౌడీ మూకలు దాడి చేశారని అన్నారు. చట్టం కోసం,...