మూడు నెలల రేషన్ కోటాను సజావుగా పంపిణీ చేయాలి
. . . ఈ నెల 15 లోపు ఈ - కేవైసీ పూర్తి చేయించాలి . . . రేషన్ డీలర్లతో సమావేశంలో అదనపు కలెక్టర్ భుజంగరావు నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజా పంపిణీ వ్యవస్థ (రేషన్ షాపుల) ద్వారా ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ మూడు మాసాలకు సంబంధించిన రేషన్ కోటాను ఒకేసారి పంపిణీ చేయడం జరుగుతోందని అదనపు కలెక్టర్ భుజంగరావు తెలిపారు. చౌక ధరల దుకాణ డీలర్లు మూడు మసాల...