అంధకారంలో మూడవ వార్డు

పట్టించుకోని అధికారులు   రుద్రూర్, బతుకమ్మ : మండలం అక్బర్ నగర్ గ్రామంలోని గుట్ట ప్రాంతమైన 3వ వార్డులో గత పది రోజులుగా వీధిలైట్లు వెలగక గుట్ట నుంచి విషపూరితమైన తేళ్లు పాములు వంటివి ఇళ్లలోకి వచ్చిన సందర్భాలు బాగానే ఉన్నాయన్నారు. స్థానిక అధికారులకు పలు మార్లు విన్నవించిన ఇదిగో చేస్తాం, అదిగో చేస్తామని కాలం వెల్లడియ్యడం తప్ప స్థానికంగా ఉన్న సమస్యలను పరిష్కరించడంలో గ్రామపంచాయతీ సెక్రటరీ ఇటు వీడిసి పెద్దల సైతం గ్రామంలో నెలకొన్న పరిస్థితుల పై ఏమాత్రం దృష్టి పెట్టకుండా ఉండడం...